మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
        

 


Vakratunda Ganesha Kavacham – వక్రతుండ గణేశ కవచం

మౌలిం మహేశపుత్రోఽవ్యాద్భాలం పాతు వినాయకః |
త్రినేత్రః పాతు మే నేత్రే శూర్పకర్ణోఽవతు శ్రుతీ || 1 ||

హేరంబో రక్షతు ఘ్రాణం ముఖం పాతు గజాననః |
జిహ్వాం పాతు గణేశో మే కంఠం శ్రీకంఠవల్లభః || 2 ||

స్కంధౌ మహాబలః పాతు విఘ్నహా పాతు మే భుజౌ |
కరౌ పరశుభృత్పాతు హృదయం స్కందపూర్వజః || 3 ||

మధ్యం లంబోదరః పాతు నాభిం సిందూరభూషితః |
జఘనం పార్వతీపుత్రః సక్థినీ పాతు పాశభృత్ || 4 ||

జానునీ జగతాం నాథో జంఘే మూషకవాహనః |
పాదౌ పద్మాసనః పాతు పాదాధో దైత్యదర్పహా || 5 ||

ఏకదంతోఽగ్రతః పాతు పృష్ఠే పాతు గణాధిపః |
పార్శ్వయోర్మోదకాహారో దిగ్విదిక్షు చ సిద్ధిదః || 6 ||

వ్రజతస్తిష్ఠతో వాపి జాగ్రతః స్వపతోఽశ్నతః |
చతుర్థీవల్లభో దేవః పాతు మే భుక్తిముక్తిదః || 7 ||

ఇదం పవిత్రం స్తోత్రం చ చతుర్థ్యాం నియతః పఠేత్ |
సిందూరరక్తః కుసుమైర్దూర్వయా పూజ్య విఘ్నపమ్ || 8 ||

రాజా రాజసుతో రాజపత్నీ మంత్రీ కులం చలమ్ |
తస్యావశ్యం భవేద్వశ్యం విఘ్నరాజప్రసాదతః || 9 ||

సమంత్రయంత్రం యః స్తోత్రం కరే సంలిఖ్య ధారయేత్ |
ధనధాన్యసమృద్ధిః స్యాత్తస్య నాస్త్యత్ర సంశయః || 10 ||

అస్య మంత్రః |
ఐం క్లీం హ్రీం వక్రతుండాయ హుమ్ |

రసలక్షం సదైకాగ్ర్యః షడంగన్యాసపూర్వకమ్ |
హుత్వా తదంతే విధివదష్టద్రవ్యం పయో ఘృతమ్ || 11 ||

యం యం కామమభిధ్యాయన్ కురుతే కర్మ కించన |
తం తం సర్వమవాప్నోతి వక్రతుండప్రసాదతః || 12 ||

భృగుప్రణీతం యః స్తోత్రం పఠతే భువి మానవః |
భవేదవ్యాహతైశ్వర్యః స గణేశప్రసాదతః || 13 ||

ఇతి గణేశరక్షాకరం స్తోత్రం సంపూర్ణమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.